నేషనల్ Internet shutdown: ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడంలో భారత్ రెండో ర్యాంక్ ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడంలో భారత్ 2024లో రెండో ర్యాంక్‌లో నిలిచింది. 2024లో 84సార్లు ఇంటర్నెట్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మయన్మార్ మొదటి స్థానంలో ఉంది. 2024లో మయన్మార్ 85 సార్లు ఇంటర్ నెట్‌పై షెడ్ డౌన్ ప్రకటించింది. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global Internet Outage: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్కు అంతరాయం.. ! 2025 జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడుతుందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన 'ది సింప్సాన్స్' అనే కార్టూన్ టీవీ షో ఎపిసోడ్లో దీన్ని చూపించారు. మరింత సమాచారం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్! గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. By Kusuma 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ప్రైవేట్ మెంబర్ ఉచిత ఇంటర్నెట్ బిల్లు క్లియర్! ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ హక్కు ఉండడంతో పాటూ పౌరులందరికీ ఇంటర్నెట్ సమాన యాక్సెస్ అందించే బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. దీనివలన ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే ఎలాంటి రుసుము లేదా ఛార్జీలను ఎవరూ చెల్లించక్కర్లేదు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒక్క రీఛార్జ్.. 300+ టీవీ ఛానెళ్లు,22 OTT యాప్‌లు..! దేశంలోని అతిపెద్ద ఇంటర్నెట్ Excitel సంస్థ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వినియోగదారులకు హై స్పీడ్ వైర్లెస్ ఇంటర్నెట్ తో పాటు OTT, IPTV సేవలను త్వరలో అందించనుంది.ఇంక వినియోగదారులు ఈ ఒక్క రీఛార్జ్ తో 300 పైగా టీవీ ఛానెళ్లను, 22కి పైగా ఓటీటీ ప్లాట్ ఫాంలను ఇట్టే చూసేయోచ్చు. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Internet: ఇంటర్నెట్ వద్దు.. ఆటలే ముద్దు.. తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాల్సిందిదే! ఇంటర్నెట్ను అతిగా ఉపయోగించడం వల్ల పిల్లలకు అనేక మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. కుటుంబ సంబంధాలపై ఇది నెగిటివ్‌గా ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలి. వారితో కలిసి ఆడాలి. ఆన్లైన్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ స్పోర్ట్స్‌పై ఫోకస్ పెంచేలా చేయాలి. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Deep Fake Eraser: డీప్ ఫేక్ బారిన మీరు పడ్డారా? ఈ వెబ్సైట్ తో దాని నుంచి బయటపడండి డీప్ ఫేక్ బారిన పడిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఒక వెబ్సైట్. StopNCII వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోలు ఇంటర్నెట్ నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు. By KVD Varma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hacking: హ్యాకింగ్.. భయపడొద్దు.. ఇలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.. హ్యాకింగ్ ఇప్పుడు పెద్ద సమస్య. అయితే, బలమైన పాస్ వర్డ్ ఉపయోగించడం, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏర్పాటు చేసుకోవడం, పబ్లిక్ వైఫై ఉపయోగంలో జాగ్రత్తలు.. అన్నిటినీ మించి తెలియని ఈ మెయిల్స్ క్లిక్ చేయడం… లింక్ లు ఓపెన్ చేయకపోవడం మనల్ని హ్యాకింగ్ నుంచి కాపాడతాయి. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China:సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించిన చైనా టెక్నాలజీలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది చైనా. ఇప్పటికే ప్రపంచ దేశాల కన్నా ఎంతో ముందు ఉన్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వరల్డ్ లోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించింది. By Manogna alamuru 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn