కాళేశ్వరంపై రాజ్యసభలో రగడ.. కిషన్ రెడ్డి VS ఎంపీ సురేశ్ రెడ్డి
కాళేశ్వరం అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
కాళేశ్వరం అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ హయాంలో నగరవ్యాప్తంగా అమర్చిన సీసీ కెమెరాలను తొలగించనుంది.
మిడిల్ఈస్ట్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం పొరుగు దేశమైన పాకిస్థాన్‌పై తీవ్రంగా పడింది. ఆ దేశంలో ముడి చమురు నిల్వలు తగ్గిపోవడంతో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 'చమురు పొదుపు' ఎమర్జెన్సీని ప్రకటించింది.
హర్మూజ్‌లో టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ ఆ రూట్ గుండా వెళ్లే నౌకలపై అధికారికంగా టోల్ వసూలు చేయనుంది. ఒక్కో చమురు నౌకకు గరిష్ఠంగా రూ.18.90 కోట్లు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
మిడిల్ఈస్ట్లో యుద్ధం కొనసాగుతున్న యుద్ధం 30 రోజులకు చేరింది. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా మరో కీలక అస్త్రాన్ని బరిలోకి దింపింది.
అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. శత్రువుల రాకను పసిగట్టి అమెరికా సైన్యానికి సమాచారాన్ని అందించే ఈ3 సెంట్రీ అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ విమానాన్ని ఇరాన్.. బాలిస్టిక్ మిస్సైళ్లతో ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు సిద్ధమని నటిస్తూ.. రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమెరికా దళాలను బుడిద చేస్తామని హెచ్చరించారు.
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.