ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. అమల్లోకి రేషన్ విధానం..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం చమరు సంక్షోభానికి దారి తీసింది. ఆసియాలో చాలా దేశాల్లో ఇంధన, చమురు కొరత ఏర్పడింది. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం చమరు సంక్షోభానికి దారి తీసింది. ఆసియాలో చాలా దేశాల్లో ఇంధన, చమురు కొరత ఏర్పడింది. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.
మిడిల్‌ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో 13 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడటంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. అయితే భారత్‌లోని విశాఖ తీరానికి LPG, చమురు నౌకలు ఒక్కొక్కటిగా వస్తుండటం కాస్త ఊరటనిస్తోంది.
ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇంధన కొరత లేదని పేర్కొంది. 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) నౌకాదళ చీఫ్ అలీరెజా తంగ్సిరిని మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన ఆంత్రోపిక్ సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా తన క్లాడ్ ఏఐ మోడల్‌కు సంబంధించి కంప్యూటర్ యూజ్ ఫీచర్‌ను విడుదల చేసింది.
వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ మంగళవారం ప్రపంచ దేశాల వాయు నాణ్యత జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.
భారత్‌కు ఊరటనిచ్చే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా వస్తూ యుద్ధం వల్ల చిక్కుకుపోయిన రెండు భారీ భారతీయ గ్యాస్ నౌకలు 'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' సురక్షితంగా బయటికొచ్చాయి.