నేషనల్ Infosys: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన జీతాలు! ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగులను 3 వర్గాలుగా విభజించి 5 నుంచి 20 శాతం వేతనం పెంచినట్లు సమాచారం. వర్గాల వారిగా 2024 జనవరి నుంచి వేతన పెంపు వర్తించనుంది. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Infosys vs Cognizant: ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు కాగ్నిజెంట్.. ఇన్ఫోసిస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ అయిన ట్రైజెట్టో నుంచి వాణిజ్య సీక్రెట్ సమాచారాన్ని ఇన్ఫోసిస్ దొంగిలించిందని విమర్శలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Infosys: ఒకేరోజు వందల మందికి ఇన్ఫోసిస్ బై బై! ఒకే రోజు వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ.. వారి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించింది. రాత్రి సమయంలో అమ్మాయిలు ఎక్కడ ఉంటారనే ఇంగితం లేకుండా.. సెక్యూరిటీతో వారిని గెంటించి వేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి ఉద్యోగ కోతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బౌన్సర్లను పెట్టి మరి ఉద్యోగులను గెంటేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Infosys Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా 17 వేల ఉద్యోగాలు..! ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. దావోస్ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పోచారంలో క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనివల్ల మరో 17 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొంది. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో వేతనాలు పెంపు ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగులకు ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగులకు కూడా త్వరలోనే ఈ సమాచారం అందనుంది. ముందుగా జాబ్ లెవెల్ 5లో ఉన్నవారికి వేతనాల పెంపు ఉంటుందని తెలుస్తోంది. By B Aravind 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IT Jobs: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..! అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. వార్షిక వేతనాల పెంపును వాయిదా వేసింది. 2023 నవంబర్‌లో చివరిసారి జీతాలు పెంచగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కంపెనీల పరిస్థితి ఇలాగే ఉంది. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి! ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్..తన బెంగళూరు బ్రాంచ్ఉద్యోగులకు వార్నింగ్ మెయిల్స్ పంపించింది. మీరు ఆఫీసుకు రావొద్దు.. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయండి. ఆఫీస్ లో పులి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. By Bhavana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. వారానికి 70 గంటలు పని చేయకుంటే పేదరికాన్ని ఎలా అధిగమించగలమంటూ ప్రశ్నించారు. దేశంలో 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకున్నారంటే ఇంకా 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్లేగా అన్నారు. By B Aravind 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn