బిజినెస్ Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త...!! ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు బోనస్ ను ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో సగటున 80శాతం బోనస్ ను చెల్లిస్తుంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ పంపించింది. By Bhoomi 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ infosys: ఇన్ఫోసిస్ మరో కీలక నిర్ణయం..ఉద్యోగులు ఆ 10 రోజులు..! మరో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల్ని ఆఫీసుకు రమ్మని పిలుపినిచ్చింది. అయితే ఇందులో కూడా ఉద్యోగులకి ఓ వెసులుబాటు కల్పించింది.అది ఏంటంటే ఆఫీసులకు ఉద్యోగుల్ని రమ్మంటునే...నెలలో కనీసం 10 రోజులు వస్తే చాలని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs: ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ శుభవార్త.. భారీగా వేతనాల పెంపు! దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1న ఉద్యోగుల వేతనాన్ని పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తను కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ షాజీ మాథ్యూ టౌన్ హాల్ సమావేశంలో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది. By Bhoomi 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Infosys :విశాఖలో జగన్ ప్రారంభించే ఇన్ఫోసిస్ లో ఎంతమంది ఉద్యోగులు అంటే! ఏపీ (AP) లో దసరా (Dussera) నుంచి విశాఖ పట్నం (VIzag) వేదికగా పరిపాలన సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ (Jagan) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందరి దృష్టి కూడా విశాఖ మీదే ఉంది.ఈ క్రమంలోనే జగన్ సోమవారం ఉదయం ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ను లాంఛనంగా ప్రారంభించారు. By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Infosys: విశాఖలో ఇన్ఫోసిస్.. నేడు ప్రారంభించనున్న జగన్.. వివరాలివే! విశాఖ, అనకాపల్లిలో ఈరోజు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ను సీఎం ప్రారంభించనున్నారు. అచ్యుతాపురంలో లారెస్ లాబ్ యూనిట్ 2 ను సైతం సీఎం ప్రారంభిస్తారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విశాఖలో ఇన్ఫోసిస్..ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారంటే..!! విశాఖలో ఇన్ఫోసిస్ ను సందర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇన్ఫోసిస్ ప్రతినిధులు, జిల్లా అధికారుల చొరవతో విశాఖలో ఇన్ఫోసిస్ సిద్ధమైందని తెలిపారు. ఈ నెల 16 న సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఇన్ఫోసిస్ సీఈవో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ రాకతో మిగిలిన కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు1000 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ను స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn