నేషనల్ Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!? కేరళ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. పక్షి విమానాన్ని ఢీకొని నేరుగా ఇంజిన్ లో పడింది. దీంతో విమానాన్ని వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. పక్షి ఢీకొన్న సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indigo Valentines Day Sale: లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే! ఇండిగో వాలంటైన్స్‌డే సేల్ ప్రారంభించింది. టికెట్ బుకింగ్‌పై 50శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. బుకింగ్ తేదీకి, ప్రయాణ తేదీకి మధ్య 15రోజుల వ్యవధి ఉండాలి. ఇద్దరు ప్రయాణికులకు కలిపి బుక్ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 16 వరకు ఈ సేల్ నడుస్తోంది. By Seetha Ram 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Laxmi: వాళ్లు ఓవర్ యాక్షన్ చేశారంటూ.. మంచు లక్ష్మి ఫైర్ ఇండిగో విమానయాన సంస్థ ప్రవర్తించిన తీరుపై మంచు లక్ష్మి మండిపడ్డారు. సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేయడంతో పాటు కనీసం సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక రకమైన వేధింపు మండిపడ్డారు. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chennai: చెన్నై- కొచ్చి విమానానికి బాంబు బెదిరింపు..హై టెన్షన్ చెన్నై ఎయిర్ పోర్ట్ లో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ దగ్గర బాంబు ఉందని...పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు పాట్లు ముంబై ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణులు 16 గంటలుగా పాలు పడుతున్నారు. ఇస్తాంబుల్ వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవడంతో 100 మంది ప్రయాణికులు స్టక్ అయిపోయారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైట్టు తెలుస్తోంది. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Chennai indigo Flight incident | ఊగిపోయిన విమానం తప్పిన ముప్పు | Chennai Fengal Cyclone | RTV By RTV 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air Taxi : మరో రెండేళ్ళల్లో ఎయిర్ ట్యాక్సీలు అతి త్వరలో మన దేశంలో ఎయిర్ ట్యాక్సీలు ఎగరనున్నాయి. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నాయి. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indigo Flight : ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో ఫ్లైట్.. 2 నిమిషాల ఫ్యూయల్ ఉందనగా ల్యాండింగ్ మూడు రోజుల క్రితం అయోధ్య నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒకపక్క వాతావరణం బాగోలేక,మరోపక్క ఫ్యూయల్ అయిపోయి..ఇంక రెండు నిమిషాల్లో ల్యాండ్ అవ్వకపోతే మటాష్ అన్న పరిస్థితుల్లో విమానం ల్యాండ్ అయింది. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolakata: పైలట్ కళ్ళల్లో లేజర్ లైట్..170మంది ప్రాణాలు గాల్లో.. గాల్లో విమానం ఉంది...మరికొద్ది సేపటిలో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేయాలి. కానీ ఇంతలోనే అతని కళ్ళల్లో లేజర్ లైట్ పడింది. కాసేపు అతనికి కళ్ళు కనిపించలేదు. మరి పైలట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశాడా లేదా...తెలియాలంటే కింద చదవండి... By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn