భారత గగనతలంలో Su-57: రష్యాతో డీల్.. చైనా, పాక్‌లకు ఇక వణుకే!
భారత వైమానిక దళం తన శక్తిని అమాంతం పెంచుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్-57 (Su-57)ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది.
భారత వైమానిక దళం తన శక్తిని అమాంతం పెంచుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్-57 (Su-57)ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది.
అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ భారత్, చైనాలను ‘నరకాలు’గా అభివర్ణించడమే కాకుండా, ఆ దేశాల వలసదారులను ‘గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్’ అని కించపరిచారు. ఆ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా పెను దుమారం రేపింది.
సమాచార భద్రత విషయంలో భారత్ ప్రపంచం అబ్బురపడేలా ఓ విజయాన్ని సాధించింది. హ్యాకింగ్, ట్యాపింగ్ వంటి సైబర్ ముప్పులకు ఏమాత్రం అవకాశం లేని సురక్షితమైన 'క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్'ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ సిద్ధం చేసింది.
హార్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం నాడు ఈ మార్గం గుండా వెళ్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
క్షిపణి పరీక్షల కోసం పాకిస్థాన్ ఏప్రిల్ 14-15 తేదీల్లో అరేబియా సముద్రంలోని కొంత భాగాన్ని అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సుమారు 415 నుండి 450 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్షలకి 'నోటమ్' జారీ చేసింది. ఇండియాలో INS ద్రువ్‌ను రంగంలోకి దింపింది.