స్పోర్ట్స్ Rohith Sharma: రిటైర్మెంట్పై రోహిత్ కీలక ప్రకటన వన్డే క్రికెట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ కావడం లేదని తెలిపారు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ ఇదే.. రవీంద్ర జడేజా...కొట్టింది ఐదు రన్స్...అందులో చివరిది విన్నింగ్ షాట్ విత్ ఫోర్. చివర్లో వచ్చి మ్యాచ్ ను గెలిపించిన జడేజా విన్నింగ్ షాట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. భారత క్రికెట్ అభిమానులు దాన్ని పదే పదే చూస్తూ వైరల్ చేస్తున్నారు. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: కప్పు మనదే..ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేశారు కప్ కొట్టేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చేశారు. 12 ఏళ్ళ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచింది. 252 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు, ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: పాక్, ఇండియా సరిహద్దులకు వెళ్లొద్దు.. పౌరులకు ట్రంప్ కీలక సూచన! ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, భారత్ మధ్య ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో యూఎస్ పౌరులు రెండు దేశాల సరిహద్దుల్లోకి వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేశారు. ఇప్పటికే వీసా తీసుకున్న వారుసైతం టూర్ క్యాన్సిల్ చేసుకోవాలని ఆదేశించారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఫైనల్స్ లో స్పిన్నర్స్ దే పై చేయి మోస్ట్ ఎవైటెడ్ మ్యాచ్ కు టైమ్ దగ్గర పడింది. రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. దుబాయ్ లో రేపు ఇండియా, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే హవా అని చెబుతున్నారు. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: 14 వన్డేల్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ..ఫైనల్స్ లో అయినా గెలుస్తాడా? ఈరోజు జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుసగా 14 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోయింది. ఈసారైనా రోహిత్ శర్మ టాస్ గెలుస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND VS NZ : టీమిండియాను భయపెడుతున్న ఆదివారం! టీమిండియా అభిమానులను ఆదివారం సెంటిమెంట్ భయపెడుతుంది. ఎందుకంటే ఐసీసీ టోర్నీ చరిత్రలో భారత్ ఆదివారం రోజున ఆడిన ఫైనల్లో ఏ ఒక్కటి కూడా గెలవకపోవడమే. అయితే ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేస్తోందని మరికొంతమంది అభిమానుులు నమ్ముతున్నారు. By Krishna 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఈరోజే ఫైనల్స్..మళ్ళీ కప్పు తెస్తారా? లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన భారత జట్టు ఈరోజు మరో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: సుంకాలను భారత్ తగ్గిస్తానని చెప్పింది..ట్రంప్ అమెరికాపై సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియా చాలా ఎక్కువగా సుంకాలను వసూలు చేస్తోందని...అందువల్ల అక్కడ ఏమీ అమ్మడానికి వీలు పడడం లేదని అన్నారు. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn