ఇంటర్నేషనల్ మెరైన్ రఫేల్ డీల్.. తుది ధరలు సమర్పించిన ఫ్రాన్స్ ఇండియన్ నేవీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం కొనుగోలు చేయనున్న మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానంలో డీల్‌లో ముందడుగులు పడుతున్నాయి. వీటికి సంబంధించిన తుది ధరలను ప్రాన్స్ భారత్‌కు సమర్పించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బడ్జెట్ ఫుల్ వసతులు నిల్.. భారత్ పరువు తీస్తున్న బీసీసీఐ! కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లా రెండో టెస్టు మ్యాచ్ ఒకరోజు వర్షానికే మూడు రోజులు ఆగిపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న బీసీసీఐ వసతులు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ICC ర్యాంకింగ్స్.. టాప్-5లో భారత్ నుంచి ఏకైక యంగ్ ప్లేయర్! ICC టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి అన్ని ఫార్మాట్లలో టాప్-5లో యశస్వి జైస్వాల్ ఒక్కడే ఉన్నాడు. రోహిత్ 10, కోహ్లీ 12వ ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్‌లో అశ్విన్ నెంబర్ 1స్థానంలో ఉన్నాడు. By srinivas 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అతనొక్కడే.. బంగ్లాతో టెస్టులో రికార్డులు బద్ధలు కొట్టిన లోకల్ బాయ్! భారత బౌలర్ అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రికార్డులు బద్ధలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఐదుకుపైగా వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Chess Olympiad: చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి స్వర్ణం కైవసం! చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. చెస్ ఒలింపియాడ్ 45వ పోటీల్లో పురుషుల జట్టు ఫస్ట్ టైమ్ గోల్డ్ మెడల్ సాధించింది. స్లోవేనియాతో జరిగిన చివరి 11వ రౌండ్లో డి.గుకేశ్, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానందలు గెలుపొందారు. By srinivas 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lunar Eclipse : చంద్రగ్రహణం.. గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావద్దు! నేడు ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో పెద్దగా కనిపించదు. ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్ దేశాల్లో కనిపించనుంది. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dengue: డెంగీ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా? దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే.. రోగి చనిపోవచ్చు కూడా. డెంగీ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడైంది. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jobs in Israel: ఇజ్రాయెల్ లో ఉద్యోగం..నెలకు జీతం 2 లక్షలు! యుద్దం నేపథ్యంలో కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్..భారత్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది.ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. అంతేకాకుండ రూ. 16,515 బోనస్ కూడా ఇస్తారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Rates : మరికాస్త తగ్గిన బంగారం ధర.. వెండి ధర పరుగు! నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,770, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,840గా ఉంది. కేజీ వెండి కొద్దిగా పెరిగి ₹ 91,000 గా ఉంది. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn