Shorts for app బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Criminal Cases against Builders | RTV బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Telangana Police file Criminal Cases against Builders for illegal Encroachments in FTL and Buffer zones | RTV By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! TG: వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. దుకాణదారులకు తొలిగించే ముందే సమాచారం ఇస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Anti Land Grabbing Act | RTV రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: హైడ్రాకు హైకోర్టు బిగ్ రిలీఫ్ TG: హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఇవి ముఖ్యం! హైదరాబాద్‌లో చిన్న స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. టైటిల్ సక్రమంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటున్నారు. తర్వాత రెవెన్యూ ఆఫీసులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా? హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరుగైపోగా రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పేదల జోలికి రావొద్దు.. కాంగ్రెస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ పాతబస్తీలోని కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మొదటిసారి స్పందించారు. నిజమాబాద్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. పెదల జోలికి రావద్దని కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చారు. FTL పరిధిలో ఉన్న సచివాలయంతో లేని ఇబ్బంది పేదల ఇళ్లకి ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Tollywood Vs Reventh Reddy| తాట తీస్తాం | Konda Surekha | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 5నిమిషాల్లో 25 వార్తలు 🔴LIVE | AP TS INDIA BUSINESS Sports NEWS | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn