తెలంగాణ హైడ్రా ఇళ్లు కూలుస్తుందనే భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి హైదరాబాద్‌లోని న్యూ తులసీరాంనగర్‌లో గానద శ్రీకుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. హైడ్రా అధికారులు తన ఇల్లు కూల్చివేస్తారేమోనని గత 4 రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు. తాజాగా అతనికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Musi Demolitions: 'మూసీ'లో అసలేం ఏం జరుగుతోంది.. అంతా ఆగమాగం.. గందరగోళం! మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇందు కోసం ఎంత మేర భూసేకరణ చేస్తారు? బాధితులకు పరిహారం పెంచుతారా? పెంచితే ఏ ప్రాతిపదికన పెంచుతారు? అసలు కూల్చేది హైడ్రానా? జీహెచ్ఎంసీనా? అన్న అంశంపై తీవ్ర గందగరగోళం నెలకొంది. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ అంబర్‌పేట, ముషీరాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు! మూసీ కూల్చివేతలను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ ను అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం పాత బస్తీలో మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలను హైడ్రా అధికారులు ప్రారంభించారు. బస్తీలోని వారిని ముందే ఖాళీ చేయించి డబుల్ రూమ్ ఇళ్లకు తరలించారు. జేసీబీ బస్తీల్లోకి వెళ్లలేకపోవడంతో భారీ పోలీసుల భద్రత నడుమ అధికారులు కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. By Kusuma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైకోర్టును కూడా కూలుస్తావా రంగనాథ్.. కోర్టు విచారణ వీడియో వైరల్! హైడ్రాకు నిన్న హైకోర్టు చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు, చార్మినార్ ను కూడా కూలుస్తారా? అంటూ న్యాయమూర్తి హైడ్రా చీఫ్ రంగనాథ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ మూసీకి మాకు సంబంధమే లేదు.. హైడ్రా కమిషనర్ సంచలన ప్రకటన మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడి నిర్వాసితులను హైడ్రా తరలించడంలేదన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదన్నారు. By Nikhil 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చార్మినార్ ను కూడా కూలుస్తారా?: హైడ్రా చీఫ్ పై హైకోర్టు ఫైర్! హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఎందుకు కూల్చారని ప్రశ్నించింది. వద్దని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ మండిపడింది. 48 గంటల్లోగా ఖాళీ చేయాలని ముందే ఎలా కూలుస్తారని నిలదీసింది.చార్మినార్‌ను కూడా కూలుస్తారా అంటూ సీరియస్ అయ్యింది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే? దూకుడు మీద ఉన్న హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి ఎక్కువగా నిరసనలు రావడంతో 2-3 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ నెలకొంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇళ్లు తమకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn