తెలంగాణ చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ నెలకొంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇళ్లు తమకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ మాకు వసతులూ కల్పించండి.. కన్నీరుమున్నీరవుతున్న మూసీ నిర్వాసితులు! ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస వసతులు కూడా లేవంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వసతులతోపాటు ఉపాధి కల్పించాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA : వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్.. మూసీ కూల్చివేతలపై కొత్త ప్లాన్ ఇదే! మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుంటలో రేవంత్ ఇల్లు.. ముందు దాన్ని కూల్చుకో: బాంబు పేల్చిన హరీశ్ రావు! ప్రభుత్వం మూసీ పరివాహక బాధితులు ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉందని.. ముందు దాన్ని కూలగొట్టాలన్నారు. బలిసినోడికి ఓ న్యాయం, పేదోడికి ఓ న్యాయమా అంటూ విమర్శించారు. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra : హైడ్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. హైడ్రా భయంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: జన్వాడ ఫామ్ హౌజ్ మాకు సంబంధం లేదు.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌజ్ తమ పరిధిలోకి రాదని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. జన్వాడలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన పెద్దలెవరినీ వదిలి పెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు. By Nikhil 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్‌మీట్ హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 'కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యం. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టట్లేదు' అని స్పష్టం చేశారు. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ పక్కన నిర్మాణాలను ముట్టుకోం.. టెన్షన్ వద్దు.. హైడ్రా చీఫ్ సంచలన ప్రకటన! మూసీ పక్కన నిర్మాణాలను ముట్టుకోమని హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. సామరస్య పూర్వకంగా పునరావాసం చేసిన తర్వాతనే కూల్చివేతల జోలికి వెళ్తామని స్పష్టం చేశారు. పునరావాసానికి ప్రణాళిక రూపొందించడానికే మార్కింగ్ చేస్తున్నట్లు చెప్పారు. By Nikhil 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : హైడ్రా హైడ్రోజన్ బాంబులా మారింది: హరీష్ రావు TG: హైడ్రా బాధితులతో హరీష్ రావు భేటీ అయ్యారు. హైడ్రా పేదల పాలిట హైడ్రోజన్ బాంబులా మారిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదన్నారు. మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌కు సూచించారు. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn