తెలంగాణ Hydra: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన TG: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీలో ఇప్పటి వరకు ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదన్నారు. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ శని, ఆదివారాల్లో భారీ కూల్చివేతలకు సిద్ధమైన హైడ్రా శనివారం, ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. గత మూడు రోజులుగా మూసీ రివర్‌బెడ్‌లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్‌ను మార్క్ చేశారు. కూల్చివేతల వార్తలతో అక్కడి మూసీ బాధితులు ఆందోళన చెందుతున్నారు. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీలోకి త్వరలో హైడ్రా ప్రవేశం హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్బెడ్ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి కూల్చివేతల బాధ్యతను కూడా ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYDRA: వాగులో వెంచర్.. శిల్పాకు అధికారుల ఝలక్! ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులోని సదాశివపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో నల్లవాగును శిల్పా గ్రూప్ కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తించారు. దీంతో మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. By Nikhil 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గో బ్యాక్ హైడ్రా.. పాతబస్తీలో హైటెన్షన్ TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మా ఇల్లు ముట్టుకోవద్దు.. అధికారులను పరిగెత్తించిన మూసీ నిర్వాసితులు! మూసి పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రికత్తకు దారితీసింది. సర్వేను అడ్డుకున్న స్థానికులు అధికారుల చేతుల్లో నుంచి పత్రాలను లాక్కున్నారు. గోడలపై మార్క్ కూడా చేయనివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెళ్లిపోయారు. By Nikhil 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ నది ఆక్రమణలపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం మూసీ నది ఆక్రమణలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు 1600 నిర్మాణాలను తొలగించనుంది. అలాగే నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించనుంది. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం! ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra : హైడ్రా బాధితులకు రేవంత్ శుభవార్త.. అధికారులకు కీలక ఆదేశాలు! హైడ్రా బాధితులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. By srinivas 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn