తెలంగాణ అమీన్పూర్ మళ్లీ కూల్చివేతలు... ఈసారి హైడ్రా కాదు! TG: హైడ్రా తరహాలో మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమకట్టడలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఏడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. By V.J Reddy 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra : తప్పు ఎవరిది? వాళ్ల ఏడుపు వెనక ఎవరూ ఊహించని కన్నింగ్ కథ! కూకట్‌పల్లిలోని పాత గ్రామంలో నల్ల చెరువుకు చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భూయజమానులు సామాన్యులకు లీజుకు ఇచ్చారు. వీళ్లకి సమాచారం ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులు నిర్మాణాలు కూల్చగా..యంత్రాలు ధ్వంసమయ్యాయి. By Kusuma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. సోమవారం మాదాపూర్‌లో కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు అకాడమీ నిర్మాణాలు తొలగించారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు.. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. అక్కడ 164 సర్వే నెంబర్లోని ఒక ఆస్పత్రి, రెండు అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. అమీన్పూర్లో పరిధిలోని సర్వే నెంబర్ 12లో 23 ఇళ్లు కూల్చివేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: హైడ్రాకు ప్రజల ఆమోదం.. ఇక జిల్లాల్లోనూ: మంత్రి సీతక్క ఇంటర్వ్యూ! హైడ్రాకు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. RTVకి సీతక్క ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA : హైడ్రా దూకుడు.. ఈరోజు భారీగా కూల్చివేతలు! TG: హైడ్రా దూకుడు పెంచింది. మూసి పరీవాహక ప్రాంతాలతో పాటు అమీన్పూర్, కూకట్‌పల్లిలో నల్లచెరువులో అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కాగా మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ పరివాహక ఆక్రమణలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. మూసీ పరివాహక ప్రాంతాంలో ఉంటున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనుంది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైడ్రా ఇక ఎక్కడికైనా.. కొత్తగా వచ్చిన పవర్స్ ఇవే! నోటీసులు ఇవ్వడం, ఏ ప్రాంగణంలోకి అయినా వెళ్లి పరిశీలించడం తదితర పవర్స్ ను తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 51 పంచాయతీలపై హైడ్రాకు హక్కులు కల్పించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను రెండు రోజుల్లో జారీ చేయాలని కేబినెట్ తీర్మానించింది. By Nikhil 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: హైడ్రా కు విస్తృత అధికారాలు హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఓఆర్ఆర్కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పింది. హైడ్రా కోసం 169 మంది అధికారులను అపాయింట్ చేసింది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn