మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ | Hydra | RTV
మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ | Hydra | RTV | The recent actions taken by HYDRA have become so sensational and sources say that HYDRA is going to crack it's whip again soon | RTV
మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ | Hydra | RTV | The recent actions taken by HYDRA have become so sensational and sources say that HYDRA is going to crack it's whip again soon | RTV
TG: రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్‌పాత్‌లపై కట్టడాలను GHMC అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్ పాత్, రోడ్లలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారి స్థావరాలను భారీ పోలీస్ బందోబస్తీ నడుమ అధికారులు కూల్చివేస్తున్నారు.
భవన నిర్మాణాలకు హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం చర్చనీయాంశమైంది. హైడ్రాపై ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన చెప్పారు. GHMC, టౌట్ ప్లానింగ్ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే లోన్లు ఇస్తాయన్నారు.
హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచుతోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడతో మరింత వేంగంగా ముందుకెళ్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో అక్రమ కట్టడాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది.