Petrol & Diesel Shortage In Telangana | వాహనదారులు లబోదిబో.. | Long Queues At Petrol Bunks | RTV
Hyderabad : హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం .. రన్నింగ్ చేస్తుండగా యువతికి వేధింపులు.. వీడియో వైరల్ !
హైదరాబాద్ లో తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటన నగరవాసులను, ముఖ్యంగా మహిళలను ఉలిక్కిపడేలా చేసింది. నానక్‌రామ్‌గూడ సమీపంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఓ మహిళా రన్నర్‌కు ఎదురైన వేధింపుల ఘటన ఇప్పుడు నగరాన్ని కుదిపేస్తోంది.
Ashu Reddy : తప్పుడు ప్రచారం చేస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటా... అషురెడ్డి వార్నింగ్
తనపై వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి స్పందించారు. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిందంటూ హైదరాబాద్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Prime Minister Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ..పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది.దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Mosquito Menace in Hyderabad | హైదరాబాద్ పై దోమల దండయాత్ర | Hyderabad Mosquito Problems | RTV
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిని గాలికొదిలేశారా ?.. సెక్యూరిటీ లేక ప్రమాదాలు.. బయటపడ్డ షాకింగ్ వీడియో
హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి మీద పోలీసు పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో ఆ వంతెనపై నిత్యం పోలీసులు గస్తీ కాసేవారు. అక్కడ ఎవరైనా వాహనాలు నిలిపేందుకు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
గాల్లో 4 గంటల నరకం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం హుబ్బళ్లికి బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో, హుబ్బళ్లిని సమీపిస్తుండగా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది.
/rtv/media/media_files/2026/04/27/video-2026-04-27-12-46-38.jpg)
/rtv/media/media_files/2026/04/26/ashu-reddy-2026-04-26-15-47-15.jpg)
/rtv/media/media_files/2024/10/27/jVFopqvEIubvtvaNRMrG.jpg)
/rtv/media/media_files/2026/04/20/cable-bridge-2026-04-20-16-27-03.jpg)
/rtv/media/media_files/2026/04/20/flight-2026-04-20-14-47-47.jpg)