Latest News In Telugu Metro: ఉగాది స్పెషల్.. ప్రయాణికులకు మెట్రో బంపర్ ఆఫర్! ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైలు గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ కార్డుల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కార్డులపై మరో ఆరు నెలలు పాటు ప్రయాణించవచ్చని తెలిపింది. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో బంపర్ ఆఫర్..! ఉగాది పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నట్లు వెల్లడించింది. By Jyoshna Sappogula 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Breaking: మెట్రోరైలు ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇకపై అవి ఉండవు భాగ్యనగర ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు. రూ. 59 హాలిడే కార్డును కూడా రద్దు చేసినట్లు తెలిపారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన లారీ హైదరాబాద్‌లో పంజాగుట్ట పీఎస్ ఎదుట మెట్రో రెడ్‌లైన్‌లోని పిల్లర్‌ను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు భారీ క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. By Jyoshna Sappogula 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro : పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ మార్చి 7వ తేదీన ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro: మెట్రో ఫేజ్-2 విస్తరణ రూట్‌మ్యాప్ విడుదల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్‌మ్యాప్ ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్‌మ్యాప్‌ను అధికారులు ఎట్టకేలకు రెడీ చేశారు. 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు. By srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ మూడు రూట్లలో మెట్రో విస్తరణ.. వివరాలివే! హైదరాబాద్ వాసుల పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో సెకండ్ ఫేస్ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్ ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ కోసం అంచెలంచులుగా రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. By Nikhil 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: లేట్ కావడంతో కారు దిగి మెట్రో ఎక్కిన హరీశ్ రావు.. వీడియోలు వైరల్! మాజీ మంత్రి హరీశ్ రావు సామాన్యుడి మాదిరిగా మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మాజీ మంత్రి సింప్లిసిటీకి సోషల్ మీడియాలో మరోసారి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. By Nikhil 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn