నేషనల్ Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై 12 రౌండ్లు కాల్పులు జరిగాయి. హిమచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో నివాసముంటున్న మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని నలుగురు దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయనతోపాటు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: హిమాచల్‌ప్రదేశ్‌లో భయంకరమైన బస్సు ప్రయాణం.. వీడియో వైరల్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉంటాయి. కొండల అంచుల్లో బస్సు ప్రయాణానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం కోసం ఆ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్ మామూలుగా లేదుగా! ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా పెళ్లి చేసుకుందామని వధువు ఊరికి వెళ్లిన వరుడికి పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. By Bhavana 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Himachala Pradesh: సీఎం సమోసాలు తిన్నదెవరు? రంగలోకి CID.. అసలేమైందంటే? సీఎంకోసం తీసుకొచ్చిన సమోసాలు మాయమవ్వడంతో ఏకంగా సీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ దూమారం రేగుతుంది. అసలు సమోస కథేంటీ , అవి ఎక్కడికి పోయాయి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh Politics: డేంజర్లో కాంగ్రెస్ సర్కార్.. కూల్చేందుకు బీజేపీ కుట్రలు! హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ MLAలు బీజేపీలో చేరగా.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn