లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి మంచిదని వీటిని అధికంగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యానికి మంచిదని బాదం గింజలను అధికంగా తీసుకుంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా తింటే కిడ్నీ, మలబద్ధకం సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. రోజుకి నాలుగు గింజలకు మించి అధికంగా తీసుకోకూడదని సూచిస్తున్నారు. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ గుండె ఆరోగ్యానికి వ్యాయామాలు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని వ్యాయామాలు, యోగా వంటి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పీరియడ్స్ నొప్పిని తగ్గించే పండ్లు ఇవే! పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే తప్పకుండా అరటి పండ్లు, పుచ్చకాయ, పైనాపిల్, ఆరెంజ్, బొప్పాయి వంటివి తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పనీర్‌తో ఆరోగ్యం మీ సొంతం పనీర్ డైలీ తినడం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. అలాగే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ముల్లంగితో బోలెడన్నీ లాభాలు ముల్లంగిని డైలీ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు క్యాన్సర్ వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చు. వెబ్ స్టోరీస్ By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొరియన్ వెదురు ఉప్పు అత్యంత ఖరీదైనది. 250 గ్రాముల ఉప్పు ధర దాదాపుగా రూ.7500 ఉంటుంది. ఈ ఉప్పును తినడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి నుంచి కూడా విముక్తి పొందుతారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ పువ్వుల టీతో.. హైబీపీ సమస్యలన్నీ మటాష్ డైలీ మందార పువ్వుల టీని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Grapes Health Benefits: మీరు ద్రాక్ష పండ్లను తింటారా? ద్రాక్షను డైలీ తినడం వల్ల అనేకా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం, కాల్షియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్యకి కూడా బాగా పనిచేస్తుంది. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ లోపాన్ని లైట్ తీసుకున్నారా.. ఇక అంతే సంగతులు విటమిన్ డి లోపం ఉంటే లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కండరాలు బలహీనంగా మారుతాయి. కాబట్టి డైలీ ఉదయం సూర్యకాంతిలో ఉండటంతో పాటు పాలు, గుడ్లు, చేపలు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn