Latest News In Telugu Bathing : రోజూ స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రతిరోజూ స్నానం చేయడం భారతదేశంలోని ప్రజల అలవాట్లలో ఒకటి. అయితే శాస్త్రం ప్రకారం రోజూ స్నానం చేయడం అవసరమా.. శాస్త్రం ఏం చెబుతోందో చూద్దాం.. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఉదయాన్నే ఈ 5 అలవాట్లు మిమ్మల్ని వ్యాధుల బారి నుంచి కాపాడతాయి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం కొంత సేపు మొబైల్ కి దూరంగా ఉండండి. నిద్ర లేవగానే గంటసేపు మొబైల్ కి దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది మీ సృజనాత్మక మనస్సును మరింత చురుకుగా చేస్తుంది. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారా..అయితే కచ్చితంగా ఈ పంచామృతాన్ని తీసుకోవాల్సిందే! జీలకర్ర, మెంతి, కొత్తిమీర, మెంతులు, ఆకుకూరల వంటి ఐదు రకాల ఔషదాలను మనం నిత్యం ఉపయోగిస్తునే ఉంటాం. కడుపు, జీర్ణక్రియ కోసం వీటిని పంచామృతం అంటారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి వేసవిలో వచ్చే పొట్ట సమస్యలు దూరం అవుతాయి. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mint Leaves : పుదీనా ఆకులను లైట్ తీసుకుంటున్నారా..? అయితే శరీరంలో సమస్యలు తప్పవు..! ఎండాకాలంలో శరీరంలోని వేడి నుంచి ఉపశమనాన్ని అందించడంలో పుదీనా ఆకులు బాగా ఉపయోగపడతాయి. వీటిలోని పోషకాలు జీర్ణక్రియ, డీహైడ్రేషన్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఇంట్లోనే పుదీనా ఆకులను ఎలా పెంచుకోవాలో ఈ ఆర్టికల్ లో చూడండి. By Archana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Flax : అవిసెల్ని ఇలా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయ్.. పెరిగిన అవగాహన కారణంగా అవిసెల్ని చాలా మంది తీసుకుంటున్నారు.అవిసెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ లాభాల కోసమైన కీర దోసకాయ తినాల్సిందే! సమ్మర్లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : వేసవిలో ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి.. వాటిని ఎలా..ఎంత తినాలో తెలుసా! వేసవిలో మీ ఆహారంలో ఎండు ద్రాక్షను చేర్చుకోండి. మీరు తినే డ్రై ఫ్రూట్లను నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి. వేసవిలో ఎండుద్రాక్ష తినడానికి సరైన మార్గం 8-10 ఎండు ద్రాక్షలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టడం. ఉదయాన్నే ఎండు ద్రాక్షను నమిలి ..నీళ్లు తాగాలి. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mint Juice : వేసవిలో పుదీనా జ్యూస్ తాగితే ఈ సమస్యలు ఉండవు పుదీనా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు పుదీనా నీటిని తాగితే మెరిసే చర్మంతో పాటు శక్తి కూడా వస్తుంది. ఇది శరీరం, కడుపును చల్లగా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్, ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం నుంచి కూడా రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Moong Dal : ఈ వేసవిలో పెసరపప్పు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా! పెసర పప్పు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, వైద్యులు ముందుగా సిఫార్సు చేసేది పెసరపప్పు సూప్ తాగడం. దీనికి కారణం ఈ పప్పు కడుపునకు, జీర్ణక్రియకు చాలా మంచిది. పెసర పప్పు తక్షణ శక్తిని ఇస్తుంది. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn