Latest News In Telugu Coconut : శరీరానికి కొబ్బరి నీళ్లు మాత్రమే కాదు.. లేత కొబ్బరి కూడా మేలే! కొబ్బరి నీళ్లే కాదు అందులోని లేత కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. విటమిన్ సి, ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు కొబ్బరి లో ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Homeopathy : జబ్బును కూకటివేళ్లతో పెకళించడం.. వరల్డ్ హోమియోపతి డే! హోమియోపతి వైద్య పద్ధతికి 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అనేక రకాల వ్యాధుల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తారు. అయితే హోమియోపతి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Flax Seeds: ఇవి తింటే వందేళ్లు వచ్చినా కాల్షియలోపం ఉండదు అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి తినడం వల్ల బరువు తగ్గొచ్చు, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం, చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే అవిసె గింజలను తినాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Basmati Rice : బాస్మతి రైస్ తింటే.. ఇంత మేలు జరుగుతుందా..! బాస్మతి బియ్యంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ బియ్యంలో డైటరీ ఫైబర్, థయామిన్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. By Archana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : రోటీలు చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే మీ ఫ్యామిలీ డేంజర్ లో పడినట్లే! పిండిని పిసికిన వెంటనే రోటీలు కాల్చడం తప్పు. ఇలా చేయకూడదు. కాసేపు పిండిని అలాగే ఉంచాలి. తద్వారా అది బాగా సెట్ అవుతుంది. పిండిని కొద్దిగా పులియబెట్టాలి. అటువంటి పిండితో చేసిన రోటీ మెత్తగా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk-Banana: అరటిపండుతో పాటు పాలు తాగడం హానికరమా.. అందులో నిజం ఎంత..? అరటిపండు, పాలు ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. అయితే.. ఈ రెండు కలిపి తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు అరటి-పాలు కలిపి తీసుకోకుడదు. ఎలాంటివారు తీసుకోకుడదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mangoes: భోజనంతో పాటు మామిడిపండ్లు తింటున్నారా..?. ఇవి గుర్తుంచుకోండి..!! వేసవి సీజన్లో పండిన మామిడిపండ్లు తింటే శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు అందుతాయి. కానీ ఈ పండు తినేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్తలు తెలుసుకుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stomach Oil : రాత్రి పూట పొట్టకు ఏ నూనె రాస్తే మంచిది..? శరీరం శక్తి కేంద్రంగా పరిగణించబడే బొడ్డు బటన్పై నూనెను పూయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆముదం, బాదం నూనె, కొబ్బరి నూనెను నాభిపై రాసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కడుపు నొప్పికి నాభికి ఏ నూనె రాసుకోవాలో తెలుసుకోవాల్సింటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon and Ginger: నిమ్మకాయ, అల్లంతో ఇలా చేస్తే నెల రోజుల్లో 5 కిలోలు తగ్గొచ్చు నిమ్మ అనేది సిట్రస్ పండ్ల. ఇది బరువు తగ్గించడంతో పాటు కడుపు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. అల్లం, నిమ్మకాయ బరువు తగ్గడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మం యవ్వనంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn