తెలంగాణ Hyderabad: గవర్నర్ ప్రతిభా పురస్కారాలను ప్రకటించిన రాజ్‌భవన్.. లిస్ట్ ఇదే! గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ రాజ్‌భవన్ ప్రకటించింది. ఐదేళ్ల నుంచి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డును ప్రదానం చేయనున్నారు. మొత్తం 8 మందిని ఎంపిక చేశారు. ఇందులో వ్యక్తులు, సంస్థలు కూడా ఉన్నాయి. By Kusuma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ, నియామకాలను చేసింది కేద్రం. దీని ప్రకారం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం | Governor Bandaru Dattatreya Car Incident | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం Governor Bandaru Dattatreya Car Incident | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Beautiful Governor : గవర్నర్ కు 13 ఏళ్ల జైలు శిక్ష! చైనా కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ హోదాలో ఉన్న ఓ మహిళ ఆఫీసర్ కు 13 ఏళ్ల జైలుశిక్ష పడింది. 58 మంది ఆఫీసర్లతో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి లంచాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం రూ.1.29లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీజ్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ చెప్పారు. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ గారు రక్షించండి: వైఎస్ జగన్ పోస్ట్ వైరల్! రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందంటూ ఏపీ మాజీ సీఎం జగన్ ఏపీ గవర్నర్ కు పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. By srinivas 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ వ్యవహారం నిలిపేయండి.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ! ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ వ్యవహారం వెంటనే నిలిపివేయాలంటూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదన్నారు. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. తనపై లైగింక దాడులకు పాల్పడ్డారని స్వయంగా రాజభవన్ ఉద్యోగే ఆరోపించారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn