నేషనల్ Google Maps: గూగుల్ మ్యాప్స్ తప్పిదం.. పోలీసులను చితకబాదిన స్థానికులు అసోంలో ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు. కానీ పోలీసులను దొంగలుగా భావించిన స్థానికులు వాళ్లని చితకబాదారు. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు సారీ చెప్పి వదిలేశారు. By B Aravind 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్ తల్లి..ఈసారి అడవి పాలు! గూగుల్ మ్యాప్ మరోసారి మరో కుటుంబాన్ని మోసం చేసింది. బిహార్ కు చెందిన రణజిత్ దాస్ అనే వ్యాపారి కుటుంబం ఉజ్జయిని నుంచి గోవాకు కారులో బయల్దేరింది. గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణిస్తున్న వారు శిరోరి-హెమ్మడగా దగ్గర దారి తప్పి అడవిలో చిక్కుకుపోయారు. By Bhavana 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Google Maps: విషాదం.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో వంతెన పైనుంచి కారు పడి ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rajmargyatra : గూగుల్ మ్యాప్‌నే తలదన్నే.. కొత్త యాప్ మీకు తెలుసా? జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాజ్‌మార్గ్‌యాత్ర అనే కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు రెస్టారెంట్లు, ఫాస్టాగ్ సర్వీసులు, పర్యాటక ప్రదేశాలు, టోల్ ప్లాజా వివరాలు, ఫిర్యాదులు అన్నింటిని కూడా ఇందులో చేసుకోవచ్చు. By Kusuma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Mapsలో మీకు ఇష్టమైన ప్రదేశాలను ఇలా సేవ్ చేయండి! Google మ్యాప్స్‌లో ప్రదేశాలను సేవ్ చేయడం ద్వారా మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశాలకు వెళ్లినప్పుడు తిరిగి మళ్లీ ఆ ప్లేస్ లకు వెళ్లాలంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆర్టికల్ లో గూగుల్ మ్యాప్స్ లో ప్రదేశాలను ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ola Maps : గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా మ్యాప్స్.. గూగల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా కంపెనీ మరో ఫీచర్‌ను లాంఛ్ చేసింది. ఓలా యాప్‌లో.. 'ఓలా మ్యాప్స్'ను తీసుకొచ్చినట్లు ఆ సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. గతంలో మ్యాప్స్ కోసం ఏడాదికి రూ.100 కోట్ల ఖర్చు చేసేవాళ్లమని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని.. దట్టమైన అడవిలో చిక్కుకున్న విద్యార్థులు ఒడిశాలోని కటక్‌లో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జూన్ 30న సప్తసజ్య అనే ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు. చివరికి పోలీసులు వాళ్లని రక్షించగలిగారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Maps Tips: గూగుల్ మ్యాప్స్ కి సంబంధించి 5 సీక్రెట్ టిప్స్ ఇవే.. గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని రహస్య ఫీచర్లు ఉన్నాయి, వాటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వీటిలో స్ట్రీట్ వ్యూ టైమ్ ట్రావెల్ ఫీచర్ నుండి జెమిని AI నావిగేషన్ ఫీచర్ వరకు అనేక అంశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. By Lok Prakash 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Maps: మాల్స్ లో పార్క్ చేసిన కారును గుర్తించే అద్భుత ఫీచర్..ఇదే..!! పెద్ద పెద్ద మాల్స్ లో పార్క్ చేసిన మీకు కారు ఎక్కడుందో గుర్తించలేకపోతున్నారా? గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీ కారు లేదా బైక్ ను ఈజీగా కనిపెట్టవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవండి. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn