బిజినెస్ Google Maps: గూగుల్ మ్యాప్స్ లో మరికొన్ని కొత్త ఫీచర్లు! కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు లొకేషన్ హిస్టరీ కొన్నిసార్లు డిఫాల్ట్ గా ఆఫ్ అయిపోతుంది. దాన్ని ఆన్ చేసుకుంటే అదంతా కూడా క్లౌడ్ లో సేవ్ అవుతుంది. దీన్ని టైమ్ లైన్ ఫీచర్ ఉపయోగించి చూసుకోవచ్చు By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఓ డీసీఎం డ్రైవర్ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని ఏకంగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అందులో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వ్యాన్‌ను జేసీబీ సాయంతో బయటికి తీశారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.. ఎడారిలో ఇరుక్కున్నారు..! అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కి బయలుదేరిన షెల్బీ కుటుంబం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోని ఎడారిలో ఇరుక్కుపోయింది. షార్ట్ కట్ అంటూ నెవిగేషన్ ఆన్ చేసుకోని మ్యాప్స్‌ను ఫాలో అవ్వగా కార్లు కాస్త ఇసుకలో పేరుకుపోయాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని గూగుల్ ప్రకటించింది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn