బిజినెస్ Gold Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే? నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,450 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: కాస్త దిగొచ్చిన పసిడి.. తులంపై ఎంత తగ్గిందంటే? నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,610 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,140 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold rates: ఆగని బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? బంగార ధరలు నేడు మార్కెట్లో కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,660 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,272 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,120 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన పసిడి ధరలు బంగార ధరలు నేడు కాస్త తగ్గాయి. మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,11,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,02,968 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఏయే నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,310గా ఉంది. వెండి కూడా కేజీ రూ.103,100 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భగ్గుమంటున్న పసిడి ధరలు.. హైదరాబాద్‌లో ఈ రోజు తులం ఎంతుందంటే? నేడు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,450గా ఉంది. పది గ్రాముల బంగారం మొదటిసారి 90 వేలకు పైగా దాటింది. మున్ముందు ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు గ్రాము ధర ఎంత పెరిగిందంటే? నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్క రోజే ఇంత పెరిగిందా? బంగారం ధరలు ఆల్‌టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,060 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,469గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్..ఎంతో తెలుసా! బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం! బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్. మంగళవారం మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : గోల్డ్ లవర్స్ రిలాక్స్.. బంగారం ధర తగ్గింది.. వెండి కూడా.. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,560ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.75,400 వద్ద ఉంది. By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఈసారి ఎంతంటే.. బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల మేలి బంగారం పై రూ. 250 పెరుగుదల నమోదైంది. దాంతో పుత్తడి ధర రూ. 60,760 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే.. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ఇది. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రూ. 150 డౌన్ ఫాల్ అయ్యింది. దాంతో పుత్తడి ధర మళ్లీ రూ. 59,950 లకు చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం ధర అక్టోబర్ 18న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం(24 క్యారెట్స్) రూ. 59,950 వద్ద ట్రేడ్ అవుతుంది. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn