/rtv/media/media_files/gZzVXup9NiWTmJqbKSrw.jpg)
Gold Rates
Gold Rate Today: బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి బంగారం, వెండి ధరల్లో బాగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని నిమిషాల సమయాల్లో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అయితే నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,02,968 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.రూ.90,670
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.90,670
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.90,650
ముంబైలో 10 గ్రాముల ధర రూ.90,670
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.90,640
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.89,990
బెంగళూరులో 10 గ్రాముల రూ.89,890
పుణెలో 10 గ్రాముల ధర రూ.89,890,
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.89,840
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ89,990
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,800
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.82,800
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.82,460
ముంబైలో 10 గ్రాముల ధర రూ.82,800
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.82,710
చెన్నైలో 10 గ్రాముల ధర రూ..82,610
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.82,810
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,460
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.82,710
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!