బిజినెస్ పండగ పూట మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వల్ల బంగారం ధరలు తగ్గాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులుంటాయి. By Kusuma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అలెర్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఇప్పుడెంతంటే! బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,05,009గా ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: కాస్త దిగొచ్చిన పసిడి.. తులంపై ఎంత తగ్గిందంటే? నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,610 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,140 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన పసిడి ధరలు బంగార ధరలు నేడు కాస్త తగ్గాయి. మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,11,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,02,968 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పెరిగిన పసిడి ధరలు.. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? మార్కెట్లో నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,990 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,660గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు గ్రాము ధర ఎంత పెరిగిందంటే? నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం.. స్వల్పంగా తగ్గిన ధరలు నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,110 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,240గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: ఈ నగర పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,540 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn