బిజినెస్ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: కాస్త ఊరట.. నేటి బంగారం ధరలివే! నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారం కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ76,850గా ఉంది. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ గెలిచాడు.. బంగారం ధరలు పడిపోయాయి! అమెరికాలో ట్రంప్ విజయం బంగారం, వెండి ధరలపై పడింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న బంగారం ధరలకు ట్రంప్ ఎండ్ కార్డు వేశారు. నిన్న ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం 24 క్యారెట్లు బంగారం ధర రూ.79,000.. కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు దేశీయంగా ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95 వేల దగ్గర ఉండగా.. హైదరాబాద్లో రూ.1000 తగ్గి కేజీ వెండి రేటు రూ.1,01,900 వద్ద ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..ఆలస్యమెందుకు త్వరపడండి! బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్ల ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates Crash : శ్రావణంలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి! Gold Rates Crash: శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. తులం 22 క్యారెట్ల బంగారం రూ.800 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 870 రూపాయలు పడిపోయింది. ఇక వెండి అయితే కేజీకి 3 వేల 500 రూపాయల వరకూ కిందికి దిగివచ్చింది. By KVD Varma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు బంగారం కొనే వారికి మళ్ళీ మంచిరోజులు వచ్చాయి. పసిడిధరలు తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం ధర తులం మీద దాదాపు 200రూ. తగ్గింది. వెండి కూడా 230రూ. తగ్గింది. By Manogna alamuru 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn