పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి..

New Update
Gold rates 07

Gold rates

బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. ఇదిలా ఉండగా మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.106,900గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.84,040, రూ. 77, 040
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.84, 040, రూ. 77, 040
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ. 84, 190, రూ. 77, 190
ముంబైలో 10 గ్రాముల ధర రూ. 84, 040, రూ. 77, 040
వడోదరలో 10 గ్రాముల ధర రూ. 84, 090, రూ. 77, 090
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ. 84, 040, రూ. 77, 040
చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 84, 040, రూ. 77, 040
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ. 84, 040, రూ. 77, 040
కేరళలో 10 గ్రాముల ధర రూ. 84, 040, రూ. 77, 040
పుణెలో 10 గ్రాముల ధర రూ. 84, 040, రూ. 77, 040

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.77,040
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.77,040
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.77,190
ముంబైలో 10 గ్రాముల ధర రూ.77,040
వడోదరలో 10 గ్రాముల ధర రూ.77,090
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.77,040
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.77,040
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.77,040
కేరళలో 10 గ్రాముల ధర రూ.77,040
పుణెలో 10 గ్రాముల ధర రూ.77,040

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు