నల్గొండ BIG BREAKING: చికెన్ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందని.. జాతీయ పక్షి నెమలిని చంపిన వ్యక్తి నల్గొండ: వేములపల్లి మండలం శెట్టిపాలెంకి చెందిన వ్యక్తి నెమలి మాంసం అమ్మడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. చికెన్ తో బర్డ్ ఫ్లూ వస్తుందని జనాలు భయపడుతుండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని నెమలి మాంసాన్ని అమ్మేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. By K Mohan 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Inter exams cancellation: ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్ క్యాన్సల్.. మ్యాథ్స్ పేపర్ లీక్ ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్ పేపర్ లీక్ అయినందున ఎగ్జామ్ క్యాన్సల్ చేసినట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. అస్సాంలో మార్చి 21న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్ 10 జిల్లాల్లోని 15 ఎగ్జామ్ సెంటర్లో మ్యాథ్స్ పేపర్ లీక్ అయ్యిందని తేలింది. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్ మీరట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ముస్కాన్, సాహిల్ చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సాహిల్ భోజనం కూడా చేయడం లేదు. ముస్కాన్ మాత్రం తీవ్రంగా బాధపడుతుంది. సాహిల్ జైలు అధికారులు డ్రగ్స్ డిమాండ్ చేశాడని తెలుస్తోంది. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..? కాస్త తుప్పు పట్టిన బుల్లెట్లను వేడి చేస్తారు. అయితే కోచిలో ఓ ఎస్ఐ ఎండలో బుల్లెట్లను వేడి చేసేందుకు బదులుగా కిచెన్‌లో పెనంపై వేడి చేశాడు. బుల్లెట్లో గన్ పౌడర్ వేడెక్కి పేలుడు సంభవించింది. వంటగదిలో పెద్దగా మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. By K Mohan 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ GDB Survey: ఇండియాలో ఏ రాష్ట్రం మంచిదో చెప్పిన సర్వే.. కేరళ ఫస్ట్, పంజాబ్ లాస్ట్ రాష్ట్రాల్లో ప్రజల ప్రవర్తనను బట్టి గ్రాస్ GDB సూచీని విడుదల చేశారు. ఇందులో 21 రాష్ట్రాల్లో నాలుగు అంశాల్లో 30 ప్రశ్నలు అడిగారు. కేరళ 1వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 2,3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లు చివరి ప్లేస్‌లో ఉన్నాయి. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Meerut murder mystery: భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి నావీ ఆఫీసర్ సౌరభ్‌ను అతని భార్య ముస్కాన్, సాహిల్‌తో కలిసి హత్య చేసింది. తర్వాత అతని తల, చేెతులు సాహిల్‌కు ఇచ్చింది. అవి తీసుకెళ్లి ఆమె ప్రియుడు సాహిల్ శుద్రపూజలు చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో పాతిపెట్టారని పోలీసులు విచారణలో తేలింది. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ GATE 2025: GATE ఫలితాలు విడుదల.. డౌన్లోడ్ ఆలస్యం చేస్తే రూ.500 ఫైన్! GATE 2025 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) ఫలితాలు విడుదలయ్యాయి. పరిక్ష రాసిన అభ్యర్థులు ఈ వెబ్సైట్లో https://goaps.iitr.ac.in/login ఫలితాలు చూసుకోవచ్చు. మే 31 తర్వాత డౌన్లోడ్ చేసినవారు ప్రతి పేపర్‌కు రూ.500 చెల్లించాలి. By srinivas 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy letter: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ! సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్, BRS, MJP, MIM, CPI నాయకులతో మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతానికి పెంచే బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn