హైదరాబాద్ Holi : హోలీ రోజు పోలీసుల ఆంక్షలు.. అలా చేస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్ హైదరాబాద్‌లో పోలీసులు హోలీ రోజు పలు ఆంక్షలు విధించారు. రోడ్లపై వెళ్లే వారిపై రంగులు చల్లడం, గుంపులుగా చేరి ర్యాలీలు తీయడం నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Holi Effect: మసీదులకు పరదాలు.. ఎక్కడో తెలుసా..? హోలీ పండుగ వేళ ఉత్తరప్రదేశ్ సంభాల్‌లో జామా మసీద్‌తోపాటు 10 మసీదులకు టార్పలిన్ కవర్లు కప్పారు. ఇరు మతాల పెద్దల అంగీకారంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముస్లీంలు నమాజ్ చేసుకునే శుక్రవారం రోజే హోలీ కావడంతో ఇలా చేశారు. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Politics: చంద్రబాబును కలిసిన నాగం.. మళ్లీ టీడీపీలోకి? ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో నాగం సొంత గూటికి చేరుతారా? అన్న చర్చ మొదలైంది. అయితే.. వీరి మధ్య అలాంటి అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది. By Nikhil 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING NEWS : తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే ! గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దీసేపటి క్రితమే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గానూ నిర్వహించిన ఈ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్లో కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందని అన్నారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి SVSN Varma: ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై వర్మ ఫస్ట్ రియాక్షన్.. సంచలన వీడియో! టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నారు. ఈ రోజు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Nikhil 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ BIG BREAKING: ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ ST, SC కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రణయ్ హత్యకేసులో నిందితుల్లో ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. A1 మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్ క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి.. 12 కేసులతో జైలుకు వెళ్లిన పింటూ మహారా బెయిల్‌పై బయటకు వచ్చాడు. కుంభమేళాలో పడవలు నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు. పింటూ మహారా ప్రయాగ్‌రాజ్‌లో 130 పడవలు నడిపి 300 మందికి ఉపాధి కూడా కల్పించాడు. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు ఉత్తరప్రదేశ్‌లో దుండగులు జర్నలిస్ట్‌ను కిరాతకంగా చంపారు. సీతాపూర్‌లో లక్నో, ఢిల్లీ హైవేపై రాఘవేంద్ర బాజ్‌పాయ్ బైక్‌ను ఢీకొట్టి గన్‌తో కాల్చారు. పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. యాక్సిడెంట్ అనుకున్నారు.. బుల్లెట్ గాయాలు చూసి హత్య అని తెలిసింది. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn