తెలంగాణ RTC Workers: RTC ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 2.5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని.. అయినా సరే మహా లక్ష్మ పథకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం పెరిగినందుకు డీఏ పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ranya Rao Gold Smuggling: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్ కన్నడ హీరోయిన్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచనల విషయాలు బయటకొచ్చాయి. ఏడాదిగా ఆమె 27 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చిందని, ఓ కేజీ బంగారం దుబాయ్ నుంచి అక్రమ రవాణ చేసినందుకు లక్షల్లో కమిషన్ తీసుకుంటారని విచారణలో తేలింది. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mushfiqur Rahim: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మరో సీనియర్ క్రికెటర్ బంగ్లాదేశ్ వీకెట్ కీపర్ ముష్ఫీకర్ రహీం వన్డేలకు ఇక వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ఐసీసీ వన్డే టోర్నీ. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ఇంటి బాట పట్టింది. ఈ క్రమంలోనే ముష్ఫీకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Shamshabad Airport: ఖతార్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకంటే? శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రయాణీకుళ్లో ఓ మహిళకు తీవ్ర అస్వస్తతకు గురైంది. దోహ నుంచి బంగ్లా దేశ్ వెళ్తున్న విమానం మెడికల్ ఎమెర్జెన్సీ కోసం నిలిపారు. అనంతరం మహిళను హాస్పిటల్‌కు తరలిస్తుండంగా మృతి చెందింది. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Budget 2025: పవన్, లోకేష్ కన్నా ఆ మంత్రులకే అత్యధిక నిధులు.. టాప్-5 లిస్ట్ ఇదే! ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. ఆ తర్వాత బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, వైద్య శాఖకు రూ.19,264 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, పంచాయతీ రాజ్ కు రూ.18,847 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు దక్కాయి. By Nikhil 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు! మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. By Nikhil 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్! నిర్మాత కేదర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేదార్, కాళేశ్వరం కేసుల న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి హత్యలపై అనుమనాలు వ్యక్తం చేశారు. ఈ కేసులపై విచారణకు KTR ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. By Nikhil 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress MLC Candidates: అద్దంకికి ఈసారి పక్కా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే? తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, బెల్లయ్య నాయక్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పోటీ పడుతున్నారు. By Nikhil 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn