క్రైం BIG BREAKING: కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం మహా కుంభమేళాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారికి తక్షణమే సహాయక చర్యలు అధికారులను ఆదేశించారు. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Vs Ambati: పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే.. అంబటి రాంబాబు సెటైర్లు! జగన్ ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాలంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు అంబటి. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu vs Jagan: జగన్ ఆ రోజు ఏమన్నావ్.. అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి.. అచ్చెన్నాయుడు సెటైర్లు! నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని జగన్ అనలేదా? అని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 11 స్థానాల్లో గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. అటెండెన్స్ కోసమే ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడని సెటైర్లు విసిరారు. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: కిషన్ రెడ్డి, కేసీఆర్... ప్లేస్ మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. రేవంత్ సంచలన సవాల్! పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. BJP నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి.. BRS నుంచి KCR లేదా ఆయన కొడుకు, అల్లుడిని ఎవరిని పంపించినా పర్వాలేదన్నారు. By Nikhil 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tenth Student: తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ పదో తరగతి బాలిక గుండె పోటుతో మరణించింది. గురువారం ఉదయం స్కూల్‌కి నడుచుకుని వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే ఆ యువతి మృతి చెందింది. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Scam: సజ్జలకు బిగ్ షాక్.. లిక్కర్ స్కామ్ లో బిగుస్తున్న ఉచ్చు? ఏపీ లిక్కర్ స్కామ్ లో అధికారులు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు పంపించారు. అయితే వారు ఇప్పటి వరకు స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది. By Nikhil 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Scam: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు! ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.16వేలకోట్ల అవినీతి జరిగినట్లు ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్ RTV చేతిలో ఉంది. వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Nikhil 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New VCs Appointment: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే! ఏపీలో పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. JNTU కాకినాడ యూనివర్సిటీ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్, ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజశేఖర్, యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రకాశ్ బాబు నియమితులయ్యారు. By Nikhil 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Kavitha: బోనమెత్తి, భేరీ మోగించి.. పెద్దగట్టు జాతరలో ఎమ్మెల్సీ కవిత-PHOTOS సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. చౌడమ్మ తల్లికి బోనాన్ని సమర్పించారు. లింగమంతుల జాతర తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. By Nikhil 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn