పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు
నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి..
నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి..
బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది.