కొండెక్కుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
చైనా-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 410 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410 ఉంది.
భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు గ్రాము ఉందంటే?
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9045గా ఉండగా, 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8291గా ఉంది. అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,450గా ఉంది. అయితే నేడు అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.
తులం బంగారం రూ.56 వేలు.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల మూడు రోజుల్లో రూ.3 వేలకు పైగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో తులం బంగారం ధర రూ.56 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
పండగ పూట మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వల్ల బంగారం ధరలు తగ్గాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులుంటాయి.
అలెర్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఇప్పుడెంతంటే!
బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,05,009గా ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
పండగ సమయంలో భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఆల్టైమ్ రికార్డు
పండగ సమయంలో బంగారం ధరలు ఆల్టైమ్ రికార్డులను దాటాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,583 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
Gold Rates: కాస్త దిగొచ్చిన పసిడి.. తులంపై ఎంత తగ్గిందంటే?
నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,610 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,140 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
Gold rates: ఆగని బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగార ధరలు నేడు మార్కెట్లో కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,660 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,272 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,120 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
/rtv/media/media_files/2025/04/21/T1rAUVybKYhBZmZinqi7.jpg)
/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
/rtv/media/media_files/2025/04/08/466b5720fLbYvXGXNCCN.jpg)
/rtv/media/media_files/2025/01/07/H4KT9OkdJBUV7ylIZqsM.jpg)