/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
gold
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఒక్క రోజే మూడు వేలు తగ్గిన బంగారం నేడు భారీగా పెరిగింది. చైనా-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 410 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87, 460గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.95, 410
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.95, 410
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.95, 560
ముంబైలో 10 గ్రాముల ధర రూ.95, 410
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.95,410
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.95,410
బెంగళూరులో 10 గ్రాముల రూ.95,410
పుణెలో 10 గ్రాముల ధర రూ.95,410
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.95,410
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.95,410
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.87,460
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.87,460
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.87,610
ముంబైలో 10 గ్రాముల ధర రూ.87,460
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.87,510
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.87,460
పుణెలో 10 గ్రాముల ధర రూ.87,460
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.87,460
ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు
ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!