పండగ సమయంలో భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు

పండగ సమయంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డులను దాటాయి. నేడు 24 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.89,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,583 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
gold

gold

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే నేడు బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేశాయి. పండగా సందర్భంగా ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరిగాయి. అయితే నేడు 24 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.89,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,583 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.89,000
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.89,000
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.90,650
ముంబైలో 10 గ్రాముల ధర రూ.89,610
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.89,030
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.89,410
బెంగళూరులో 10 గ్రాముల  రూ.89,220
పుణెలో 10 గ్రాముల ధర రూ.89,150
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.89,270
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.89,610

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.81,611
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.81,959
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.82,290
ముంబైలో 10 గ్రాముల ధర రూ.82,140
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.82,450
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.81,785
పుణెలో 10 గ్రాముల ధర రూ.81,721
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.81,785
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.81,831
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.82,710

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

వెండి ధరలు

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.100,400
విజయవాడ కిలో వెండి ధర రూ.100,400
విశాఖపట్నంలో కిలో వెండి ధర  రూ.100,570
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,730
ముంబైలో కిలో వెండి ధర  రూ.1,00,860
బెంగళూరులో కిలో వెండి ధర రూ.100,900
చెన్నైలో కిలో వెండి ధర  రూ.1,00,900 

Advertisment
Advertisment
Advertisment