/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
Gold Rates
అంతర్జాతీయంగా కొన్ని మార్పుల వల్ల బంగారం ధరల్లో రోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,610 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,140 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.రూ.89,610
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.89,610
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.89,760
ముంబైలో 10 గ్రాముల ధర రూ.89,610
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.89,700
చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 89,610
బెంగళూరులో 10 గ్రాముల రూ.89,610
పుణెలో 10 గ్రాముల ధర రూ.89,820
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.89,930
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.89,610
ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,140
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.82,140
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.82,290
ముంబైలో 10 గ్రాముల ధర రూ.82,140
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.82,308
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.82,140
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.82,140
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,519
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.82,710
ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!
వెండి ధరలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,900
విజయవాడ కిలో వెండి ధర రూ.1,09,900
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,09,900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,900
ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,900
బెంగళూరులో కిలో వెండి ధర రూ.100,900
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,09,900