Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,02,968 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
/rtv/media/media_files/gZzVXup9NiWTmJqbKSrw.jpg)
/rtv/media/media_files/2025/01/14/8TXWZKjyIfROEDRD8jcc.jpg)
/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
/rtv/media/media_files/2025/02/06/gQsy61K0dMcVvuKJfrz3.webp)
/rtv/media/media_files/2025/01/07/H4KT9OkdJBUV7ylIZqsM.jpg)
/rtv/media/media_files/18lb19ZSIzspPxKchHvK.jpg)