/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold Rates
అంతర్జాతీయంగా కొన్ని మార్పుల వల్ల బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు అయితే రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందట రూ.90 వేలు దాటిన బంగారం నేడు కాస్త తగ్గింది. అయితే మార్కెట్‌లో నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా నేడు కాస్త తగ్గి రూ.89,660గా ఉంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,800 ఉండగా నేడు రూ.82,190 ఉంది. అలాగే వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,11,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.రూ.89,810
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.89,660
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.89,810
ముంబైలో 10 గ్రాముల ధర రూ.89,660
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.89,660
చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 89,660
బెంగళూరులో 10 గ్రాముల రూ.89,660
పుణెలో 10 గ్రాముల ధర రూ.89,810
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.89,710
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ89,990
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,340
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.82,190
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.82,340
ముంబైలో 10 గ్రాముల ధర రూ.82,190
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.82,190
చెన్నైలో 10 గ్రాముల ధర రూ..82,190
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.82,190
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,240
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.82,710
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?