/rtv/media/media_files/18lb19ZSIzspPxKchHvK.jpg)
Goldrates
బంగారం ధరలు (Gold Rates) రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,060 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,469గా ఉంది. కేవలం ఈ ఒక్కరోజే మార్కెట్‌లో రూ.1050 పెరిగింది. ఇదిలా ఉండగా మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.1,10,200గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.86,689
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.86,695
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.86,660
ముంబైలో 10 గ్రాముల ధర రూ.86,510
వడోదరలో 10 గ్రాముల ధర రూ. 86,560
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.86,510
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.86,660
బెంగళూరులో 10 గ్రాముల రూ.86,560
కేరళలో 10 గ్రాముల ధర రూ.86,660
పుణెలో 10 గ్రాముల ధర రూ.86,510
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.79,469
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.79,475
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.79,450
ముంబైలో 10 గ్రాముల ధర రూ.79,300
వడోదరలో 10 గ్రాముల ధర రూ.79,490
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.79,300
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.79,450
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.79,350
కేరళలో 10 గ్రాముల ధర రూ.79,300
ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!