ఇంటర్నేషనల్ భారత్‌లో ఫేమస్ విదేశీ పోర్న్ స్టార్ అరెస్ట్ బాంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా బర్దేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చి నకిలీ ఆధార్ కార్డు, పాస్ పోర్టుతో ఉంటున్నారని వచ్చిన ఫిర్యాదుతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: లంచంగా ఐదు కేజీల బంగాళాదుంపలు.. ఎస్సై సస్పెన్షన్.. ట్విస్ట్ ఏమిటంటే.. కన్నౌజ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై ఓ రైతు కేసును సెటిల్ చేసేందుకు ఆయన వద్ద నుంచి బంగాళదుంపల్ని లంచంగా డిమాండ్ చేశాడు.ఈ విషయాన్ని రైతు ఫోన్ కాల్ రికార్డు చేయడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.దీంతో ఆ ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణుల ధర్నా.! కాకినాడ జిల్లా పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నా చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాలన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bobbili Veena: బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ.. ఆనాటి బొబ్బిలి రాజుల కాలంలో.. విజయనగరం జిల్లా బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఒకే కర్రతో వీణను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వీణ తయారు చేయాలంటే సంగీతంలో సరిగమ పదనిసలపై ప్రావీణ్యం ఉండాలని అంటున్నారు బొబ్బిలి కళాకారులు. పూర్తి సమాచారం కోసం పై వీడియో చూడండి.. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagarjuna Sagar: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకోనుంది. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక నెల్లూరు జిల్లా గూడూరులోని అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాష్ట్రాలు ఆహార సంస్థ నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయవచ్చు..ప్రహ్లాద్ జోషి! రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద బియ్యాన్ని క్వింటాల్‌కు రూ. 2,800 చొప్పున నేరుగా పొందవచ్చని తెలిపారు. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం.. తనిఖీలు చేయగా.. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే? కేరళలోని వయనాడ్ ప్రకృతి సృష్టించిన ప్రళయంలో ఇప్పటివరకు 174 వరకు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే.. వందాలదిగా శవాలు బురద కింద చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య వేయి దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn