/rtv/media/media_files/2025/03/05/tVOqBcWJpuDqLhFZeQKX.jpg)
DMK
తమిళనాడు (Tamilnadu) లో అధికార డీఎంకే పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ రెచ్చిపోయాడు. ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్ ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. సుశీల అనే ఓ మహిళా కార్యకర్త చేతికున్న గాజును లాగేందుకు ప్రయత్నించాడు.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
What sickness!
— HinduPost (@hindupost) March 4, 2025
DMK Councillor Zakir Hussain constantly keeps touching a woman's hand, even trying to remove her bangle while ostensibly taking a pledge against Hindi language.
Hussain should rise fast in DMK ranks, EVR would be proud of himpic.twitter.com/nv6dCEL29g
దీంతో ఆ మహిళ అతని చేతిని విడిపించుకోవడానికి ట్రై చేసింది. మరోసారి కూడా ఇలాగే చేయబోతే పక్కన ఉన్న మరో మహిళ అతని చేతిని నెట్టివేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడంతో కౌన్సిలర్ చేష్టలపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
Also read : చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం
మారువేషంలో దొంగలతో డీఎంకే
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై (Annamalai) దీనిపై స్పందిస్తూ.. డీఎంకే మారువేషంలో దొంగలతో నిండి ఉంది అనడానికి ఈ వీడియో నిదర్శనమని అన్నారు.
இந்தி எதிர்ப்புப் போர்வையில், வளையலைத் திருடும் குன்னூர் நகர்மன்ற 25-வது வார்டு திமுக கவுன்சிலர் திரு ஜாகிர் உசேன்.
— K.Annamalai (@annamalai_k) March 4, 2025
திருட்டையும் திமுகவையும் எப்போதும் பிரிக்கவே முடியாது! pic.twitter.com/1wQKadFcnY
Also Read : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!
Also read : బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?