హోలీ ఎఫెక్ట్: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు

హోలీ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు పెరిగాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,980 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,650గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

New Update
gold

gold

రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి బంగారం, వెండి ధరల్లో బాగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఫిబ్రవరి 14 హోలీ కావడంతనే నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలో హోలీ పండుగను లక్ష్మీదేవీని కొలుస్తారు. ఈ క్రమంలో బంగారం భారీగానే పెరిగాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,980 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,650గా ఉంది. అయితే దేశంలో వెండి ధరలు కాస్త తగ్గాయి. నేడు కేజీ వెండి ధర రూ.98,900గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.87,980 
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.87,980 
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.88,140
ముంబైలో 10 గ్రాముల ధర రూ.87,990
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.87,980
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.87,990
బెంగళూరులో 10 గ్రాముల రూ.87,990
పుణెలో 10 గ్రాముల ధర రూ.87,990

ఇది కూడా చూడండి: బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.80,650
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.80,660
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.80,810
ముంబైలో 10 గ్రాముల ధర రూ.80,650
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.80,660
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.80,660
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.80,650
కేరళలో 10 గ్రాముల ధర రూ.79,850

ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు