/rtv/media/media_files/2025/02/06/gQsy61K0dMcVvuKJfrz3.webp)
Gold prices
బంగారం ధరలు (Gold Rates) రోజురోజుకి పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బంగారం ధరలు భారీగానే పెరిగాయి. రోజు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. అయితే నేడు మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,110 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,240గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.88,065
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.88,065
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.88,065
ముంబైలో 10 గ్రాముల ధర రూ.88,077
వడోదరలో 10 గ్రాముల ధర రూ. 88,071
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.88,075
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.88,071
బెంగళూరులో 10 గ్రాముల రూ.88,065
కేరళలో 10 గ్రాముల ధర రూ.88,071
పుణెలో 10 గ్రాముల ధర రూ.88,083
ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.81,885
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.80,110
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.82,048
ముంబైలో 10 గ్రాముల ధర రూ.81,885
వడోదరలో 10 గ్రాముల ధర రూ.81,480
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.81,885
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.81,885
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.81,885
కేరళలో 10 గ్రాముల ధర రూ.81,885
పుణెలో 10 గ్రాముల ధర రూ.81,885
ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!