/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
gold rates
రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి బంగారం, వెండి ధరల్లో బాగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే నేడు కూడా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,990 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,660గా ఉంది. అయితే దేశంలో వెండి ధరలు కాస్త తగ్గాయి. నేడు కేజీ వెండి ధర రూ.97,900గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.87,990
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.87,990
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.88,140
ముంబైలో 10 గ్రాముల ధర రూ.87,990
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.87,990
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.87,990
బెంగళూరులో 10 గ్రాముల రూ.87,990
పుణెలో 10 గ్రాముల ధర రూ.87,990
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.80,660
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.80,660
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.80,810
ముంబైలో 10 గ్రాముల ధర రూ.80,660
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.80,660
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.80,660
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.80,660
కేరళలో 10 గ్రాముల ధర రూ.79,850
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!