/rtv/media/media_files/2025/01/07/H4KT9OkdJBUV7ylIZqsM.jpg)
Gold rates
అంతర్జాతీయంగా కొన్ని మార్పుల వల్ల బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగూ, తగ్గుతూ వస్తు్న్నాయి. అయితే నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,660 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,272 గా ఉంది. వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,00,120 వద్ద ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.రూ.88,960
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.88,960
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.88,820
ముంబైలో 10 గ్రాముల ధర రూ.88,660
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.88,700
చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 89,070
బెంగళూరులో 10 గ్రాముల రూ.88,890
పుణెలో 10 గ్రాముల ధర రూ.88,820
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.88,930
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ88,960
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.81,308
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.81,648
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.81,648
ముంబైలో 10 గ్రాముల ధర రూ.81,190
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.81,308
చెన్నైలో 10 గ్రాముల ధర రూ..81,190
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.81,483
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.81,519
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.81,710
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...