Shorts for app ఆకాశమే హద్దుగా బంగారం ధరలు | Gold Prices Hike this Year 2024 | RTV ఆకాశమే హద్దుగా బంగారం ధరలు | Gold Prices Hike this Year 2024 and sources say that it crosses ever before marked rates. Women step back to purchase them due to these abnormal prices | RTV By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్..ఎంతో తెలుసా! బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం! బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్. మంగళవారం మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : గోల్డ్ లవర్స్ రిలాక్స్.. బంగారం ధర తగ్గింది.. వెండి కూడా.. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,560ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.75,400 వద్ద ఉంది. By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఈసారి ఎంతంటే.. బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల మేలి బంగారం పై రూ. 250 పెరుగుదల నమోదైంది. దాంతో పుత్తడి ధర రూ. 60,760 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే.. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ఇది. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రూ. 150 డౌన్ ఫాల్ అయ్యింది. దాంతో పుత్తడి ధర మళ్లీ రూ. 59,950 లకు చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం ధర అక్టోబర్ 18న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం(24 క్యారెట్స్) రూ. 59,950 వద్ద ట్రేడ్ అవుతుంది. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn