/rtv/media/media_files/2025/01/13/HmX1XnoYYW1Re2obSdIP.jpg)
gold today Photograph: (gold today)
అంతర్జాతీయంగా కొన్ని మార్పుల వల్ల బంగారం ధరల్లో రోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,450 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.రూ.90,650
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.89,610
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.90,650
ముంబైలో 10 గ్రాముల ధర రూ.89,610
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.88,700
చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 89,610
బెంగళూరులో 10 గ్రాముల రూ.89,610
పుణెలో 10 గ్రాముల ధర రూ.89,820
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.89,930
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.89,610
ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,450
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.82,450
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.82,290
ముంబైలో 10 గ్రాముల ధర రూ.82,140
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.82,450
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.82,140
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.82,450
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,519
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.82,710
ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విక్టరీ..
వెండి ధరలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,01,640
విజయవాడ కిలో వెండి ధర రూ.1,05,900
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,04,900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,859
ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,860
బెంగళూరులో కిలో వెండి ధర రూ.100,900
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,09,900