తెలంగాణ Warangal Airport : మంత్రి సురేఖకు షాక్..మా భూములు మాకేనని... వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు విమానశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Irrigation Officers : ఇరిగేషన్ అధికారులను నిర్భందించిన రైతులు..ఆ తర్వాత ఏం చేశారంటే? నిజాంసాగర్ కెనాల్ నీటి విడుదలలో అధికారుల విధానాలను నిరసిస్తూ నీటిపారుదల శాఖ అధికారులను రైతులు నిర్భందించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసుల జోక్యంతో వారిని వదిలేశారు. By Madhukar Vydhyula 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి నల్గొండలో బీఆర్ఎస్ రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. జనవరి 28న షరతులతో దీక్ష జరుపుకోవచ్చని చెప్పింది. 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించిన సంగతి తెలిసిందే. దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. By K Mohan 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kangana Ranaut: రైతు ఉద్యమంపై మళ్ళీ నోరు పారేసుకున్న కంగనా బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో రైతుల ఆందోళనలపై నోరు పారేసుకున్న ఆమె మళ్ళీ వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సారి కంగనా కామెంట్స్‌పై సొంతపార్టీ సైతం మండిపడుతోంది. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బ్యాగ్‌లో రాళ్లను తెచ్చి, ముఖానికి గుడ్డ కట్టి..' రాళ్లు రువ్విన..బయటకొచ్చిన వీడియో! శంభు సరిహద్దు వద్ద రైతులు అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు,వీడియోలను విడుదల చేశారు.కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తుండగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Metro: రైతుల ఉద్యమం పుణ్యమా అంటూ ఢిల్లీ మెట్రో రికార్డు సృష్టించింది! రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఢిల్లీకి రైతులు పాదయాత్ర... భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ 5 సరిహద్దులు మూసివేత! రైతుల 'డిల్లీ చలో' పాదయాత్ర రెండో రోజు కారణంగా నగరంలో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నిరసన కారణంగా, ఢిల్లీ పోలీసులు హర్యానాతో సహా పలు సరిహద్దులను మూసివేశారు. By Bhavana 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest: ఢిల్లీకి పాదయాత్ర కొనసాగుతుంది: రైతు సంఘాలు! చండీగఢ్ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన సమావేశం విఫలం కావడంతో రైతు సంఘాలు ఢిల్లీకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం రైతు సంఘాల డిమాండ్లను పరిష్కారించలేకపోయింది. By Bhavana 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn